|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:52 PM
బాలల హక్కుల పరిరక్షణలో జిల్లా విద్యాశాఖ సహకారం ఎప్పుడు ఉంటుంది అని ప్రకాశం జిల్లాకి నూతనంగా నియమింపబడిన జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర పేర్కొన్నారు. గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పౌర స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ నిమ్మరాజు శ్రీనివాసమూర్తి, టీమ్ మెంబర్ అనురాధలు విద్యాశాఖ అధికారినిని కలిశారు. ఒంగోల్ నియోజకవర్గం పరిధి మండలాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మానవ హక్కుల సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు.
Latest News