|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:49 PM
కొరిసపాడు మండలం పమిడిపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ నందు 1988లో నిర్మించిన అంబేద్కర్ సామాజిక భవనం నేడు శిధిల వ్యవస్థకు చేరి కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానిక కాలనీవాసులు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారిన సామాజిక భవనం గురించి నాయకులు పట్టించుకోవటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కాలనీవాసులు గురువారం కోరారు.
Latest News