|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:48 PM
బెంగుళూర్ లో మన్నేపల్లి కార్తీక్ అధ్వర్యంలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జ్ డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. అనంతరం అనాధ పిల్లలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమ్మన రవనయ్య, మన్నేపల్లీ రవి , మోహన్ రెడ్డి, పడే బాలు టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
Latest News