అగ్రికల్చరల్ కోర్సులపై విద్యార్థులకు అవగాహన
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:46 PM

పామిడి పట్టణంలోని టిసిజిహెచ్ ప్రభుత్వ పాఠశాలలో శ్యామలకృష్ణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల మదనపల్లి సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు అగ్రికల్చర్ కోర్సులు మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శశివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కోర్సులను అభ్యసించడం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని కావున విద్యార్థుల సరైన కోర్సులను ఎన్నుకోవాలని అన్నారు.

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM