టీచర్ల పోస్టులు పెరగాలంటే 117 జివో రద్దు కావాల్సిందే
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:44 PM

ప్రస్తుతం నిర్వహిస్తున్న డి ఎస్సీ లో పోస్టులు తగ్గడానికి పాఠశాలలను విలీనం చేయాలని ప్రభుత్వం జారీ చేసిన 117 జి వో కారణమని ఏపీఎస్ ఈఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలల విలీనంతో వేల సంఖ్యలో టీచర్ ల పోస్టులు రద్దు కావడం వల్ల ఉద్యోగం పొందాలని ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశల పై ప్రభుత్వం నీళ్లు చెల్లిందని అన్నారు.

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM