|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:42 PM
గుత్తి మండలం లచ్చానపల్లె గ్రామానికి చెందిన వెంకటమోహన్ (37) అనే వ్యక్తి గత నెల 28న లచ్చన్నపల్లె రోడ్డులో మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడగా అనంతపురం ప్రైవేట్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నట్లు తెలిపారు.
Latest News