|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:38 PM
గుంతకల్లు మండల పరిధిలోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం నూతన ఈఓగా వై. భద్రాజి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఈఓగా విధులు నిర్వహిస్తున్న సాగర్ బాబు ను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు నెల్లూరు జిల్లా పెంచలకోన శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం బదిలీ చేశారు. అధికారులు, సిబ్బంది సహకారంతో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈఓ భద్రాజి అన్నారు.
Latest News