|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:28 PM
తాడిపత్రికి చెందిన స్వామి రమణ మహర్షి అనాధాశ్రమ విద్యార్థులు చేపట్టిన రోడ్ స్కేటింగ్ కోసం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లో జిల్లాలోని తాడిపత్రి పట్టణానికి చెందిన స్వామి రమణ మహర్షి అనాధాశ్రమంలో చదివే విద్యార్థులు జిల్లా కలెక్టర్ ని కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు రోడ్ స్కేటింగ్ చేయనుండడం ఎంతో గొప్ప విషయమన్నారు.
Latest News