ఓటర్ల జాబితాలో అవకతవకలు లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలి
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:23 PM

కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గురువారం కళ్యాణదుర్గం నియోజకవర్గ ఓటర్ సెక్టర్ అధికారులకు అవగాహన సదస్సు కార్యక్రమం ఆర్డిఓ సుస్మితా రాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జాబితాలో మార్పులు చేర్పులు ఉంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితమైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచాలన్నారు.

Latest News
'Once a judge always a judge', says CJI Surya Kant in Jaipur Sat, Apr 25, 2026, 02:13 PM
Hectic activity in Karnataka Congress: Shivakumar camps in Delhi; Siddaramaiah meets supporters Sat, Apr 25, 2026, 02:11 PM
US House panel clears 20 measures to curb China's chip ambitions: Report Sat, Apr 25, 2026, 01:13 PM
Power struggle in Baramati: Third generation of Pawar family fuels succession debate Sat, Apr 25, 2026, 01:10 PM
Cong will play decisive role in forming govt in Bengal after Assembly polls, says party MPs Sat, Apr 25, 2026, 01:04 PM