పుస్తకాలు మోసే వయసులో పుస్తెల భారం వద్దు సిడిపిఓ పద్మావతి
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:22 PM

శ్రీ సత్య సాయి జిల్లా గుడిబండ మండలం కెరి కేరా గ్రామంలో స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఓ పద్మావతి మాట్లాడుతూ పుస్తకాలు మోసే వయసులో పుస్తెల భారం వద్దుఅన్నారు. చిన్నవయసులో ఆడపిల్లలకు పెళ్లి చేయకూడదు అన్నారు. చదువుకుంటే మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టాలని కోరారు.

Latest News
Drop Kohli on the first ball; he will definitely make you pay: Gavaskar Sat, Apr 25, 2026, 12:24 PM
US sanctions China refinery over Iran oil trade Sat, Apr 25, 2026, 12:18 PM
Anna Hazare defends MPs' exit from AAP; BJP leaders say shift reflects growing faith in party Sat, Apr 25, 2026, 12:13 PM
UN urges peaceful use of nuclear tech on 40th anniversary of Chernobyl disaster Sat, Apr 25, 2026, 12:09 PM
Google to invest up to $40 billion in Anthropic amid global AI race Sat, Apr 25, 2026, 12:01 PM