|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:19 PM
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన 2023 24 వార్షిక బడ్జెట్ ఆర్థిక క్రమశిక్షణ లేని బడ్జెట్ గా అభివర్ణించారు. ప్రభుత్వం చేసిన తొమ్మిది లక్షల కోట్లు అప్పు ఎవరు జేబుల్లోకి వెళ్లిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Latest News