|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:17 PM
కళ్యాణదుర్గం మండలం మల్లాపురం క్రాస్ వద్ద గురువారం హిజ్రాలు చిత్తయ్య అనే రైతుపై దాడి చేశారు. దాడి చేయడంతో పాటు అతను వద్ద ఉన్న రూ. 2వేలు బలవంతంగా లాక్కున్నారు. తిమ్మగానిపల్లికి చెందిన చిత్తయ్య పనిమీద కళ్యాణదుర్గం బయలుదేరాడు. అయితే మార్గ మధ్యలోనే మల్లాపురం క్రాస్ వద్ద కొందరు హిజ్రాలు అడ్డగించి దాడి చేయడంతో పాటు రూ. 2వేలు లాకెళ్ళారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Latest News