|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:25 PM
ఏపీ ఎమ్మార్పీఎస్ అతిరథ మహారథుడు రాష్ట్ర అధ్యక్షులు జిన్ని సువర్ణ రాజు ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాజకీయ సమన్యాయ మహాసభకు ఎమ్మార్పీఎస్ నాయకులు గురువారం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గూబనపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఏపీ ఎమ్మార్పీఎస్ కళ్యాణదుర్గం నాయకులు పెద్ద ఎత్తున ఛలో కడపకు బయలుదేరి వెళ్లారు. ఈ సభను జయప్రదం చేయాలని వారు ఎంఆర్పిఎస్ నాయకులకు పిలుపునిచ్చారు.
Latest News