రాజ్యసభ పోటీలో YCP అభ్యర్థులు వీరే
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 04:01 PM

రాజ్యసభ బరిలో నిలిచే ముగ్గురు అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రకటించింది. వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి ఎన్నికల బ‌రిలో ఉంటార‌ని వెల్ల‌డించింది.
ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత వీరు ముగ్గురు అభ్య‌ర్థులు సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్‌ జరుగనుంది. నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు.

Latest News
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM