వలకు చిక్కిన అరుదైన అద్భుతం.!
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 04:00 PM

భరూచ్‌లోని కవి కాంబోయి సమీపాన సముద్రతీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లారు. చేపల కోసం వారు వల వేశారు. ఈ క్రమంలో వలలో చేపలకు బదులుగా ఓ భారీ అరుదైన శివ లింగం చిక్కింది.
అనంతరం ఈ భారీ శివలింగాన్ని అతి కష్టం మీదకు ఒడ్డుకు చేర్చారు. ఈ శివలింగం చూడటానికి స్తంభేశ్వర్ మహాదేవ్ శివలింగం మాదిరిగా పొడవుగా, అత్యంత బరువుగా ఉన్నట్టు మత్స్యకారులు చెబుతున్నారు. ఈ వార్త చుట్టు పక్కల గ్రామాలకు వైరల్ కావడంతో శివలింగాన్ని చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు.

Latest News
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM