ఇన్ఫినిక్స్ నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 04:05 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ నుంచి మరో సరికొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. తొలిసారి 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఈ ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ సెల్ఫీ ప్రియులను అలరించనుంది. ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఈ ఫోన్ సంచలనం సృష్టిస్తుందని కంపెనీ భావిస్తోంది. ఇన్ఫినిక్స్ సంస్థ ఈ నెలలో భారతదేశంలో ఇన్ఫినిక్స్ Hot 40iని విడుదల చేస్తుంది. ఇది భారతదేశంలోని మొదటి 32MP సెల్ఫీ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్.

Latest News
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM