|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 12:17 PM
సీఎం జగన్ అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నారు. RGUKT కులపతిగా సీఎం ఉండేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి బొత్స బుధవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టగా..
సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మొదటిసారి వర్సిటీ కులపతిగా చేసిన సీఎంగా జగన్ రికార్డుకెక్కనున్నారు.