RBI కీలక నిర్ణయం.. వడ్డీరేట్లు యథాతథం
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 12:17 PM

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. గతేడాది ఫిబ్రవరి నుంచి రెపోరేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయలేదు.

Latest News
Iran rejects taking part in 2nd round of peace talks with US Mon, Apr 20, 2026, 11:05 AM
Office absorption in India up by 20 pc in Jan-March amid rapid GCC expansion Mon, Apr 20, 2026, 10:58 AM
Sensex, Nifty slip in early trade amid fresh West Asia jitters Mon, Apr 20, 2026, 10:53 AM
IPL 2026: It was exceptional to see, says PBKS skipper Iyer on Arya-Connolly batting Mon, Apr 20, 2026, 10:49 AM
Vijay-Sangeetha divorce case comes up for hearing in TN court today Mon, Apr 20, 2026, 10:41 AM