వైసీపీ ఫేక్‌ పోస్టులను వదిలిపెట్టం: అచ్చెన్నాయుడు
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 12:16 PM

అమిత్‌షా ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని ఏపీ టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. 'చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమే..
బీజేపీ నేతల కాళ్లు మొక్కడం వైసీపీ సంస్కృతి, టీడీపీకి అవసరం లేదు. వైసీపీ ఫేక్‌ పోస్టులను వదిలిపెట్టం' అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Latest News
Violence, mistrust derail anti-polio drive in Pakistan Sat, Apr 18, 2026, 04:09 PM
10 Kannur CPI-M workers get 25-year jail term for hurling bombs at BJP/RSS supporters Sat, Apr 18, 2026, 04:01 PM
CSK must play MS Dhoni, it will give them an extra edge against SRH: Aditya Tare Sat, Apr 18, 2026, 03:59 PM
Gujarat: Six arrested in over Rs 210-crore cyber fraud linked to 273 cases nationwide Sat, Apr 18, 2026, 03:51 PM
ECI plans 'slow polling', 'slow counting' to frustrate TMC agents: Mamata Sat, Apr 18, 2026, 03:50 PM