నేడు గడపగడపకు మన ప్రభుత్వం
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 11:19 AM

జమ్మలమడుగు పట్టణంలోని 14వ వార్డులో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుందని వార్డు ఇన్ఛార్జి బడిగించల చంద్రమౌళి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వేల్పుల శివమ్మ పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Latest News
IPL 2026: 'Kohli's half-century came at a slightly slower pace vs MI, he wasn't fully satisfied,' says Harbhajan Mon, Apr 13, 2026, 04:32 PM
PM Modi's Khelo India initiative fuels sporting rise across India, says Arunachal CM Khandu Mon, Apr 13, 2026, 04:30 PM
FMCG stocks turn defensive play amid oil spike, geopolitical risks: Analysts Mon, Apr 13, 2026, 04:21 PM
Bihar being run by remote control from Gujarat, claims Tejashwi Yadav Mon, Apr 13, 2026, 04:13 PM
Women leaders call 'Nari Shakti Vandan Adhiniyam' a long-awaited victory Mon, Apr 13, 2026, 04:13 PM