గాయం నుంచి కోలుకుంటున్న జడేజా
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 11:18 AM

వైజాగ్ టెస్టులో గెలిచి భార‌త జ‌ట్టు సిరీస్ స‌మం చేసింది. అయితే ఈ సిరీస్‌లో కీల‌క‌మైన రాజ్‌కోట్ టెస్టుకు ఇంకా 8 రోజుల స‌మ‌యం ఉంది. ఆలోపు మిగిలిన మూడు టెస్టుల‌కు బీసీసీఐ తుది జట్టును ప్ర‌క‌టించ‌నుంది. ఈ క్రమంలో సీనియర్ ఆటగాడు జ‌డేజా త‌న గాయంపై అప్‌డేట్ ఇవ్వడం సంతోషాన్నిస్తోంది. తొడ కండ‌రాల గాయం నుంచి కోలుకుంటున్నాన‌ని నెట్టింట పోస్ట్ పెట్టాడు. దాంతో, మూడో టెస్టుకు జ‌డ్డూ అందుబాటులో ఉండే అవ‌కాశ‌మున్నట్లు తెలుస్తోంది.

Latest News
IPL 2026: 'Kohli's half-century came at a slightly slower pace vs MI, he wasn't fully satisfied,' says Harbhajan Mon, Apr 13, 2026, 04:32 PM
PM Modi's Khelo India initiative fuels sporting rise across India, says Arunachal CM Khandu Mon, Apr 13, 2026, 04:30 PM
FMCG stocks turn defensive play amid oil spike, geopolitical risks: Analysts Mon, Apr 13, 2026, 04:21 PM
Bihar being run by remote control from Gujarat, claims Tejashwi Yadav Mon, Apr 13, 2026, 04:13 PM
Women leaders call 'Nari Shakti Vandan Adhiniyam' a long-awaited victory Mon, Apr 13, 2026, 04:13 PM