చంద్రబాబుతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 03:19 PM

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఐలమ్మ కాలనీలో టిడిపి నాయకులు బుధవారం పర్యటించారు. ఐలమ్మ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంను నిర్వహించినట్లు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బండారు శ్రావణిశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణిశ్రీ మాట్లాడుతూ మహాశక్తి పథకం కింద మహిళలు కు ఉచిత బస్సు ప్రయాణం, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

Latest News
Vietnam's 16th National Assembly convenes first session, Tran Thanh Man re-elected as top legislator Mon, Apr 06, 2026, 11:34 AM
You cannot eliminate ideology: Foreign expert on why Iran will not surrender to US threats Mon, Apr 06, 2026, 11:31 AM
Nomination filing for TN Assembly elections to close today Mon, Apr 06, 2026, 10:51 AM
NIA, Bihar ATS raid multiple locations in Nalanda Mon, Apr 06, 2026, 10:43 AM
IPL 2026: When and where to watch KKR vs PBKS match, know all details Mon, Apr 06, 2026, 10:34 AM