|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 03:20 PM
రియల్‌మీ కంపెనీ నార్జో లైనప్ స్మార్ట్‌ఫోన్లపై వాలెంటైన్స్ డే స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. అమెజాన్‌తో ఫిబ్రవరి 6 నుంచి 12 వరకు ఈ ఆఫర్ కొనసాగుతోంది. నార్జో 60 5జీ ఫోన్‌పై మంచి ఆఫర్లను ప్రకటించింది. దీని ధర రూ.14,999గా ఉంది. రియల్‌మీ నార్జో 60 ప్రో 5జీ ధర రూ.21,999గా ఉంది. రియల్‌మీ నార్జో 60 ఎక్స్, రియల్‌మీ నార్జో ఎన్53, రియల్‌మీ నార్జో ఎన్55 ఫోన్లపై మంచి ఆఫర్లు ఉన్నాయి.
Latest News