అనాధ మహిళలకు రక్షణ కల్పించిన ఐసిడిఎస్ అధికారులు
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 03:17 PM

కంబదూరు మండలం అండేపల్లి గ్రామ సచివాలయ పరిధిలో గత నాలుగు రోజుల నుంచి గుర్త తెలియని మహిళ సంచరిస్తూ ఉండడంతో అక్కడి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం సిడిపిఓ వనజ అక్కమ్మ, సచివాలయ సిబ్బంది, పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి అనాధ మహిళను పరామర్శించారు. అధికారులు అమె చిరునామా వివరాలను అడగగా తెలపకపోవడంతో అనాథ మహిళకు రక్షణ కల్పించేందుకు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆశ్రమానికి అప్పగించినట్లు తెలిపారు.

Latest News
IPL 2026: They just stuck to a bad plan, says Rayudu on CSK third straight loss Mon, Apr 06, 2026, 12:52 PM
Row erupts over Kharge's 'illiterate' Gujaratis comment; BJP leaders hit back Mon, Apr 06, 2026, 12:51 PM
Ahead of April 9 polling, CM Vijayan unveils performance pitch, showcases Left's governance Mon, Apr 06, 2026, 12:08 PM
IPL 2026: Shami credits tactical planning for SRH takedown in last over thriller Mon, Apr 06, 2026, 11:54 AM
GCC leasing in India hits record quarterly high in Jan-March 2026 Mon, Apr 06, 2026, 11:46 AM