|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 03:13 PM
తిరుపతి ఎర్రచందనం దుండగుల చేతిలో మంగళవారం మృతి చెందిన ధర్మవరం పట్టణానికి చెందిన కానిస్టేబుల్ గణేష్ మృతిదేహానికి ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి సోదరుడు శ్రీ కేతిరెడ్డి వెంకటకృష్ణ రెడ్డి బుధవారం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు ను ఓదార్చి దైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది అని హామీ ఇచ్చారు.
Latest News