|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 03:10 PM
రాప్తాడులో ఫిబ్రవరి 11న నిర్వహించే సిద్ధం ఎన్నికల సమర శంఖారావం సభను విజయవంతం చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులంతా కదలిరావాలని కదిరి నియోజవర్గం వైసీపీ సమన్వయకర్త బి ఎస్ మక్బూల్ బుధవారం పిలుపునిచ్చారు. రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్ధం సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో సిద్ధం పోస్టర్ ను మక్బూల్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సభకు ప్రతి గ్రామం నుంచీ తరలివచ్చి చరిత్ర సృష్టించాలన్నారు.
Latest News