క‌లుషిత ఆహారం తిని 2000 మందికి అస్వ‌స్థ‌త‌
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 02:41 PM

మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని లోహ త‌హిసిల్‌లో ఉన్న కోస్టివాడి గ్రామంలో మంగ‌ళ‌వారం ఓ మ‌త‌ప‌ర‌మైన ఈవెంట్ జ‌రిగింది. స్థానికుల‌తో పాటు స‌మీపంలోని గ్రామాల ప్ర‌జ‌లు కూడా ఆ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యారు.
సాయంత్రం 2000 మందికిపైగా భోజనం చేసి, బుధ‌వారం తెల్ల‌వారుజామున వాంతులు, విరోచ‌నాలు చేసుకున్నారు. ఎవ‌రు కూడా ప్రాణాలు కోల్పోలేదు. ఈ విష‌యాన్ని తేల్చేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

Latest News
Party loyalty must trump opportunism, posts should go to dedicated workers: Vasundhara Raje Mon, Apr 06, 2026, 04:40 PM
'Never outshine the master': Raghav Chadha's cryptic post amid rift with AAP leadership Mon, Apr 06, 2026, 04:35 PM
BJP's journey built on sacrifice, service and nation first: PM Modi on party's foundation day Mon, Apr 06, 2026, 04:26 PM
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM