టెస్ట్ బౌలింగ్‌లో టాప్‌లో నిలిచిన భారత పేసర్
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 02:42 PM

ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా ప్రథమ స్థానంలో నిలిచాడు. విశాఖలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో అతడు 9 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో స్పిన్నర్ అశ్విన్‌ను అధిగమించాడు. టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఓ భారత పేసర్‌ అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి.

Latest News
Party loyalty must trump opportunism, posts should go to dedicated workers: Vasundhara Raje Mon, Apr 06, 2026, 04:40 PM
'Never outshine the master': Raghav Chadha's cryptic post amid rift with AAP leadership Mon, Apr 06, 2026, 04:35 PM
BJP's journey built on sacrifice, service and nation first: PM Modi on party's foundation day Mon, Apr 06, 2026, 04:26 PM
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM