‘కేజ్రీవాల్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలనేదే బీజేపీ ప్లాన్’
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 02:40 PM

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలనే బీజేపీ, ప్రధాని మోడీ ప్లాన్ చేస్తున్నారని మంత్రి అతిషి ఆరోపించారు. కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ఇంటిపై ఈడీ దాడులు చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు.
ఈడీ సోదాలు కేజ్రీవాల్‌ను అణిచివేసేందుకు చేసిన దాడి తప్ప మరొకటి కాదని తెలిపారు. ఎందుకంటే కేజ్రీవాల్ మాత్రమే బీజేపీని వ్యతిరేకిస్తోందని, బహిరంగంగా సవాల్ చేస్తున్నారని ఆమె పేర్కొంది.

Latest News
Surveillance Tightened After Mysterious Deaths of 5 Children in Salumbar Trigger Panic; Probe Ordered Tue, Apr 07, 2026, 12:16 PM
Crude oil prices surge over 3 pc over Iran tensions, Trump deadline Tue, Apr 07, 2026, 12:15 PM
Brazil launches measures to cushion fuel price hikes Tue, Apr 07, 2026, 12:14 PM
Samsung Electronics Reports Record Q1 Operating Profit, Beats Market Expectations Tue, Apr 07, 2026, 12:12 PM
I&B Ministry Extends TRP Suspension to Curb Sensational News Coverage Amid West Asia Conflict Tue, Apr 07, 2026, 12:09 PM