అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 02:28 PM

నల్లమడ మండలంలో రైతు అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి మృతి చెందాడు. మండలంలోని నల్ల సింగయ్య గారి పల్లికి చెందిన ఏలూరు గంగిరెడ్డి అనే రైతు మంగళవారం పురుగుల మందు తాగి అపస్మానిక స్థితిలోకి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొంతకాలంగా పంటల సాగుతో తీవ్రంగా నష్టపోయిన రైతు గంగిరెడ్డి ఆత్మహత్యతో గ్రామంలో విషాదం నెలకొంది.

Latest News
Congress attacks Assam CM over search at Pawan Khera's home, calls it 'witch hunt' Tue, Apr 07, 2026, 02:07 PM
Manipur CM vows strict action after bomb attack kills two kids in Bishnupur Tue, Apr 07, 2026, 01:56 PM
Pawan Khera absconding to evade arrest, says Assam CM Tue, Apr 07, 2026, 01:40 PM
Massive US air operation saves two stranded in Iran: Trump Tue, Apr 07, 2026, 01:39 PM
Disproportionate Assets case: Lokayukta conducts simultaneous raids in 4 Karnataka districts Tue, Apr 07, 2026, 01:28 PM