|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 02:27 PM
ఆధ్యాత్మిక పుట్టపర్తి లోని చిత్రావతి నది ఒడ్డున పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత పై రష్యన్ దేశస్తులు అవగాహన కల్పిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. మంగళవారం ప్రశాంతి నిలయంలోని భక్తులు నివాసం ఉండే షెడ్లు, షాపింగ్ కాంప్లెక్స్, లో అపార్ట్మెంట్లు వద్ద స్వచ్ఛందంగా చెత్తాచెదరం తొలగించే కార్యక్రమం చేపట్టారు. వీరి సేవ స్ఫూర్తిని చూసి పట్టణంలోని పలువురు భక్తులు అభినందించారు.
Latest News