|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 02:24 PM
జేఎన్టీయూ పరిధిలో డిసెంబరు, జనవరిలో నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు, పరీక్షల నియంత్రణ అధికారి కేశవరెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఎంసీఏ మూడు, నాలుగు, 5 సెమిస్టర్ పరీక్షలు, ఎంబీఏ మూడు, నాలుగు సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల చేశామన్నారు. ఫలితాలు జేఎన్టీయూ వెబ్సైట్ లో తెలుసుకోవచ్చన్నారు.
Latest News