పథకాల అమలుకు చేసిన ఖర్చుల వివరాలు
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 01:56 PM

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన గత ఐదేళ్లుగా పథకాలకు చేసిన ఖర్చులను వివరించారు.
-వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు
-రైతు భరోసా-పీఎం కిసాన్ కింద రూ.33,300 కోట్లు, 1.6 లక్షల మంది కౌలు రైతులకు లబ్ధి
-జగనన్న పాలవెల్లువ కింద రూ.2697 కోట్లు
-రూ.20వేల కోట్లతో నాలుగు పర్యావరణ ఓడరేవులు
-19 లక్షకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు
-73.88 లక్షల మందికి సున్నా వడ్డీ రుణాలు

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM