ఆ వ్యవహారంలో మేం జోక్యం చేసుకోలేం: కేంద్రం
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 01:30 PM

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో వాటి నుంచి బయటపడేందుకు కంపెనీ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకునేది లేదని, ఆర్‌బీఐతోనే సమస్యను పరిష్కరించుకోవాలని నిర్మలమ్మ సూచించినట్లు సమాచారం.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM