MRO రమణయ్య కుటుంబానికి ప్రభుత్వం పరిహారం
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 01:31 PM

హత్యకు గురైన తహశీల్దార్ రమణయ్య కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.50 లక్షల పరిహారంతో పాటు రమణయ్య కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఓ భూ వివాదంలో కంబైన్డ్‌ డీడ్‌ చేయడంలో రమణయ్య జాప్యం చేయడం వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM