|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 01:28 PM
YCP తన కుటుంబమని తాను జగన్‌తోనే ఉంటానని పూతలపట్టు MLA ఎంఎస్ బాబు తెలిపారు. తాను పార్టీ మారతానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. పూతలపట్టు నుంచి బాబును తప్పించి కొత్తవారికి అధినాయకత్వం ఇన్‌ఛార్జిగా నియమించింది.
తొలినాళ్లలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినా తర్వాత మౌనంగానే ఉండిపోయారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బాబు మాట్లాడుతూ తన ప్రయాణం YCPతోనేనని తేల్చిచెప్పారు.