సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల లేఖ
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 01:27 PM

సీఎం జగన్‌కు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. ఏపీకి పదేళ్లలో జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలులో జాప్యాన్ని లేఖలో పేర్కొన్నారు.
అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని డిమాండ్ చేశారు.

Latest News
Jharkhand tender scam: Two retired engineers surrender before court, get conditional bail Wed, Apr 08, 2026, 12:20 PM
VVIP chopper case: Delhi HC rejects Christian Michel's plea for release Wed, Apr 08, 2026, 12:16 PM
Trump's Iran ceasefire announcement draws mixed US response Wed, Apr 08, 2026, 12:15 PM
'Trump has acknowledged 10-point plan of Iran, but didn't say he agrees' Wed, Apr 08, 2026, 12:13 PM
Srinagar-Jammu highway closed for 2nd day after fresh landslide Wed, Apr 08, 2026, 12:07 PM