ఎర్రసముద్రంలో భారత నౌకపై హౌతీ రెబల్స్‌ దాడి
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 01:26 PM

ఎర్రసముద్రంలో తాజాగా మరో రెండు నౌకలపై హౌతీ రెబల్స్ డ్రోన్లతో దాడి చేశారు. ఎర్రసముద్రం దక్షిణ ప్రాంతంలో భారత్‌కు వస్తున్న నౌకపై తొలి దాడి జరిగింది. ఆ తర్వాత రెండో దాడి యెమెన్‌
దక్షిణ తీరప్రాంతమైన హొడైడా వద్ద బ్రిటన్‌ కంపెనీకి చెందిన నౌకపై దాడి చేశారు.అయితే, ఈ ఘటనలో సిబ్బందికి ఎవరికీ గాయాలు కాలేదని యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ తెలిపింది.

Latest News
Restraint, dialogue takes precedence over confrontation: Kashmir Mirwaiz on US-Iran ceasefire Wed, Apr 08, 2026, 01:21 PM
Musk seeks removal of OpenAI CEO Altman, Brockman amid legal battle Wed, Apr 08, 2026, 01:09 PM
Sooryavanshi makes it look easy against one of the 'world's best bowlers' Bumrah: Kumble Wed, Apr 08, 2026, 01:08 PM
Crypto-hawala surge raises red flag for security agencies Wed, Apr 08, 2026, 01:06 PM
Does hate speech law not apply to Gandhis, their slaves: Karnataka BJP on Kharge's remarks against RSS, BJP Wed, Apr 08, 2026, 12:59 PM