పాక్ ఎన్నికల్లో విచిత్ర గుర్తులు
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 01:23 PM

పాకిస్థాన్‌లో రేపు సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చిన గుర్తులు ఎంత విచిత్రంగా ఉన్నాయని తెలిస్తే.. ఎవరైనా నవ్వుకుంటారు.
మొబైల్ ఫోన్‌ఛార్జర్, సిమ్‌కార్డ్, గాడిద బండి, వంకాయ, బూట్లు, బాటిల్, వాష్‌బేసిన్, నెయిల్ కట్టర్, స్క్రూ, స్పూన్, షటిల్ కాక్ ఇవన్నీ ఎన్నికల సంఘం అభ్యర్థులకు కేటాయించిన గుర్తులే. ఈ గుర్తులపై అభ్యర్థులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

Latest News
Bengal polls: BJP releases manifesto with infiltration, transparent recruitment, women empowerment as top priorities Fri, Apr 10, 2026, 02:38 PM
SC refuses to interfere with relief granted to Abbas Ansari in hate speech case Fri, Apr 10, 2026, 02:32 PM
'Gujaratis as ghuspaithiyas': Cong leader stokes fresh row after Kharge's 'illiterates' jibe Fri, Apr 10, 2026, 02:24 PM
AI to boost general trade sales revenues by 15-20 pc: Report Fri, Apr 10, 2026, 02:22 PM
Jaiprakash Gaur expresses full confidence in Adani Group to take Jaiprakash Associates forward Fri, Apr 10, 2026, 02:16 PM