విద్యార్థి దాడి ఘటనపై స్పందించిన భారత కాన్సులేట్
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 01:20 PM

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థి సయ్యద్‌ మజాహిర్‌ అలీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చికాగోలోని భారత కాన్సులేట్‌ స్పందించింది.
బాధిత విద్యార్థి మజాహిర్‌ కుటుంబసభ్యులతో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. వారికి అవసరమైన సాయం అందిస్తామని చెప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న స్థానిక అధికారుల నుంచి వివరాలు సేకరించినట్లు పేర్కొంది.

Latest News
UPI turns 10, grows 12,000-fold in volume and over 4,000 times in value Fri, Apr 10, 2026, 03:51 PM
'Let my work do the talking': Raghav Chadha shares video amid AAP rift Fri, Apr 10, 2026, 03:49 PM
Delhi: Kingpin of cheating racket targeting vulnerable women in hospitals, temples arrested Fri, Apr 10, 2026, 03:47 PM
PM Modi underscores homoeopathy's role in Viksit Bharat vision Fri, Apr 10, 2026, 03:46 PM
Strategic blowback: How Pakistan's Taliban war enabled ISKP's revival Fri, Apr 10, 2026, 03:38 PM