ముక్కుపై నల్ల మచ్చలను తగ్గించే టిప్స్ ఇవే..!
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 12:21 PM

చాలామందికి ముక్కుపై మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సింపుల్ టిప్స్‌తో ముక్కుపై నల్ల మచ్చలను త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అరటి తొక్క నల్ల మచ్చలను ఈజీగా పోగొడుతుంది. కొంచెం ప‌సుపులో కొబ్బ‌రినూనె మిక్స్ చేసి మ‌చ్చ‌ల‌పై రాయాలి. ఇలా వారానికి 3సార్లు చేయాలి. తేనె కూడా నల్ల మచ్చలను తొలగించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ముల్తానీ మట్టి, గుడ్డులోని తెల్లసొన కూడా న‌ల్లమ‌చ్చ‌ల‌ను తొల‌గిస్తుంది.

Latest News
US-India Air Force chiefs discuss Indo-Pacific cooperation Sat, Apr 11, 2026, 10:50 AM
Wouldn't have learned the art of being a leader if it was not for MI: Rohit Sharma Sat, Apr 11, 2026, 10:43 AM
Delhi CM takes part in signature campaign for Women's Reservation Bill; urges for role of females in policy-making Fri, Apr 10, 2026, 04:44 PM
Women voters outshine men in all 3 states; set turnout record in Assam, Puducherry: ECI data Fri, Apr 10, 2026, 04:38 PM
Asian Boxing Championships: Vishvanath strikes gold as India conclude campaign with 16 medals Fri, Apr 10, 2026, 04:37 PM