|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 12:01 PM
వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న జరుపుకుంటారని అందరికీ తెలిసిందే. కానీ, ఫిబ్రవరి 15కు ముందు వారం రోజులకు కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి.
ఫిబ్రవరి 7న రోజ్ డే,
ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే,
ఫిబ్రవరి 9న చాక్లెట్ డే,
ఫిబ్రవరి 10న టెడ్డీ డే,
ఫిబ్రవరి 11న ప్రామిస్ డే,
ఫిబ్రవరి 12 హగ్ డే,
ఫిబ్రవరి 13న కిస్ డే
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే
ఈ రోజులన్నీ వాలెంటైన్స్ డేకు ముందు ప్రేమికులు జరుపుకుంటారు.