ఎయిర్‌ బ్యాగ్‌ పని చేయలేదు.. కారు ధర రిఫండ్‌ చేయండి!
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 12:22 PM

మూడేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో కారులో ఎయిర్‌ బ్యాగ్‌ పనిచేయకపోవడంపై కేరళలోని వినియోగదారుల ప్యానెల్‌ కీలక ఆదేశాలు జారీచేసింది.
ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ను సదరు వినియోగదారుడికి ఆ కారు ధరను రిఫండ్‌ చేయాలని సూచించింది. ఇండియానూర్‌కు చెందిన మహమ్మద్‌ ముస్లియార్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మలప్పురం జిల్లా వినియోగదారుల కమిషన్‌ ఈ ఆదేశాలిచ్చింది.

Latest News
Delhi CM takes part in signature campaign for Women's Reservation Bill; urges for role of females in policy-making Fri, Apr 10, 2026, 04:44 PM
Women voters outshine men in all 3 states; set turnout record in Assam, Puducherry: ECI data Fri, Apr 10, 2026, 04:38 PM
Asian Boxing Championships: Vishvanath strikes gold as India conclude campaign with 16 medals Fri, Apr 10, 2026, 04:37 PM
EAM Jaishankar meets Mauritius President, discusses ways to bolster bilateral ties Fri, Apr 10, 2026, 04:36 PM
EAM Jaishankar, Seychelles counterpart Faure hold talks in Mauritius Fri, Apr 10, 2026, 04:33 PM