పిల్లల్లో ఏకాగ్రతను పెంచే యోగాసనాలివే..!
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 10:50 AM

యోగాసనాలు చేయడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఏకాగ్రత పెరగడం వల్ల వారి చదువులకు కూడా ఉపయోగపడుతుంది. ఈ యోగాసనాలు చేయడం వల్ల పిల్ల‌ల అభివృద్ధి కూడా బాగుంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆస‌నాల‌లో ప‌ద్మాస‌నం, తాడాసనం, భ్రమరీ ప్రాణాయామం, వృక్షాసనం, సూర్య నమస్కారాలు చేస్తే పిల్ల‌ల్లో ఏకాగ్ర‌త పెరుగుతుంద‌ని అంటున్నారు. ఈ ఆస‌నాలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

Latest News
IPL 2026: 'Kohli's half-century came at a slightly slower pace vs MI, he wasn't fully satisfied,' says Harbhajan Mon, Apr 13, 2026, 04:32 PM
PM Modi's Khelo India initiative fuels sporting rise across India, says Arunachal CM Khandu Mon, Apr 13, 2026, 04:30 PM
FMCG stocks turn defensive play amid oil spike, geopolitical risks: Analysts Mon, Apr 13, 2026, 04:21 PM
Bihar being run by remote control from Gujarat, claims Tejashwi Yadav Mon, Apr 13, 2026, 04:13 PM
Women leaders call 'Nari Shakti Vandan Adhiniyam' a long-awaited victory Mon, Apr 13, 2026, 04:13 PM