|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 10:51 AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది.
మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామి వారిని 64,345 మంది భక్తులు దర్శించుకున్నారు.