ఆర్డిఓ ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 07:41 PM

సత్య సాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ధర్మవరం శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు మంగళవారం ధర్మవరం నూతన ఆర్డీవో వెంకట శివారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఆర్డిఓ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ధర్మవరం తాలూకా అధ్యక్షుడు సాయి ప్రకాష్, దీప తదితరులు పాల్గొన్నారు.

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM