కనీస సౌకర్యాలు కల్పించాలని సీడీపీఓ కు సీఐటీయూ వినతి
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 07:40 PM

పెనుకొండ పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడి హెల్పర్స్ కు మంగళవారం ప్రాజెక్ట్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ కు ప్రతి ప్రాజెక్టు సమావేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలని సిడిపిఓ శాంత లక్ష్మి కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పెడబల్లి బాబా, తదితరులు పాల్గొన్నారు.

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM