టీడీపీ ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు: పయ్యావుల
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 07:43 PM

కూడేరు మండలంలోని అంతరగంగ, పొట్టి చెరువు, గొటుకూరు, బ్రాహ్మణపల్లి గ్రామాలలో మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పర్యటించారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పయ్యావులకు ఘన స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని, టీడీపీ ప్రభుత్వం కోసం అంతా ఎదురుచూస్తున్నారని అన్నారు.

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM