|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 02:50 PM
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మంగళవారం మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య నాని మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికలలో మళ్లీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి అవుతారని జోష్యం చెప్పారు. షర్మిల చంద్రబాబు నాయుడు ప్రధాన అనుచరులలో ఒకరుగా ఇప్పుడు బయటపడ్డారు. సీఎం జగన్ ఫోటో పెట్టుకుని ఎంపీగా బాలశౌరి గెలిచి ఆ సందర్భంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని తెలిపారు
Latest News