|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 03:01 PM
మండల కేంద్రమైన నక్కపల్లి లో వైసీపీ కార్యాలయం వద్ద మంగళవారం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నక్కపల్లి మండలం తీర ప్రాంతానికి జెట్టేని ప్రభుత్వం మంజూరు చేసినందుకు గాను రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ నేతృత్వంలో నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు గంటా తిరుపతిరావు, ఎల్లేటి సత్యనారాయణ, అల్లాడ కొండ, గొవింద్, కొల్లాటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
Latest News